ధర్మపురి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక
ఏదినిజం,ధర్మపురి: ధర్మపురి పట్టణంలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్స్ లో ఆదివారం ధర్మపురి నియోజకవర్గ మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో ధర్మపురి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా...