విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్
ఏదినిజం,ధర్మపురి(ఎండపల్లి): జగిత్యాల ఎండపల్లి మండలంలోని కొత్తపేట గ్రామంలో నూతనంగా నిర్మింపజేసిన శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్...