December 23, 2024

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్

ఏదినిజం,వెల్గటూర్: ప్రభుత్వ విప్,ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు ఉమ్మడి వెల్గటూర్ మండలంలోని పాతగూడూరు,గుడిసెలపేట,పైడిల్లి, పడకల్, అంబరిపేట, శాకాపూర్, రాంనూర్, సంకనపల్లి, కోటిలింగాల గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ గుండాటి గోపిక జితేందర్ రెడ్డి స్థానిక నాయకులు కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ.. సకాలంలో పనులు పూర్తి చేయాలని రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్లు గూడ రాంరెడ్డి, గోలి రత్నాకర్, మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలందర్ రెడ్డి,మాజీ సర్పంచ్ మెరుగు మురళీ గౌడ్,జగదీశ్వర్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొల్ల తిరుపతి పాలక మండలి సభ్యులు మహేందర్ రెడ్డి, జూపాక ప్రవీణ్,పోలోజు శ్రీనివాస్,సప్ప లింగయ్య , కడారు సత్తయ్య, దూడ రవి,మాజీ ఎంపీటీసీలు అనుమాల మంజుల,రంగు తిరుపతి,మాజీ ఉప సర్పంచ్ గుండాటీ సందీప్ రెడ్డి,పుదరి రమేష్, బందెల ఉదయ్ గౌడు, వాడుకపురం రవి, సోమ శెట్టి రమేష్ , గాజుల విజయ్, గెల్లు శ్రీనివాస్ , మన్నే జితేందర్ ,శ్రావణ్ రెడ్డి, బుడగుంటి రాజయ్య, నరసయ్య , బిడారి భూమయ్య, సంతోష్ హరీష్, సుధాకర్, రాకేష్, పోచయ్య,రజిని, సంతోష్, హరీష్, నిమ్మ సుధాకర్, విష్ణు వాసు, దిలీప్, రత్నాకర్, రాపాక రాయ కోటయ్య, రమేష్, అశోక్, సతీష్, శ్రీను, కొమరయ్య, రాకేష్, అశోక్, శ్రీకాంత్, సురేష్, పవన్ లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.