December 23, 2024

పిఎస్ఆర్ అభిమానికి ఆత్మీయ పరామర్శ

ఏదినిజం,ధర్మపురి(ఎండపల్లి): ఎండపల్లి మండలం పాతగూడూరు గ్రామానికి చెందిన మాజీ గ్రామ వార్డు సభ్యులు గంగాధర మల్లేశం ఇటీవల కాలంలో పాము కాటుకు గురయ్యాడు. కరీంనగర్ లో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చికిత్స పొందుతున్నాడు. ఆదివారం విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, వెల్గటూర్ మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు దంపతులు బాధితుడిని పరామర్శించి 20.000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.