ప్రశాంత వాతావరణంలో బతుకమ్మ, దసర పండుగ జరుపుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటిపర్తి శైలెందర్ రెడ్డి అన్నారు. ఈ సంధర్బంగా అయన మాట్లాడుతూ.. వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరుపున, ఉమ్మడి వెల్గటూర్ మండల ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.